Uppenantha Ee Prema Ki
Ajay and Arya, twin boys, are orphaned. When Ajay is lucky enough to be adopted by a wealthy family and succeeds in life, he hires Arya in his software company; nevertheless, issues arise when they both fall in love with the same girl. ఫ్ల్యాష్ బ్యాక్ లో ఒక అనాథాశ్రమంలో ఆర్య అనే అబ్బాయి చేరతాడు. పరిగెడుతూ అనాథలందరూ దిగే మెట్లలో ఒకదానిపై తను నమిలే బబుల్ గంని అతికించి దానిని ఎవరు తొక్కితే వాడే తన బెస్ట్ ఫ్రెండ్ అని ఆర్య మనసులో అనుకొంటాడు. అజయ్ దానిని తొక్కుతాడు. అప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్ పేరుతో అజయ్ ని ఆర్య వేధిస్తుంటాడు. ఆర్యకి ఈత వచ్చు కాబట్టి అజయ్ కి కూడా రావాలని నీటిలో తోసివేస్తాడు. తన చేయి తెగి గాయం అయినందుకు ఆర్య అజయ్ చేయిని కోసి గాయం చేస్తాడు. స్నేహితుడిని ఎంచుకొనే విధానం, స్నేహం చేసిన తర్వాత స్నేహితునితో వ్యవహరించే తీరు లోనే ఆర్య తన లోని శాడిస్ట్ స్వభావాన్ని చిన్ననాటి నుండి బయటపెడుతూ ఉంటాడు. ఒక సంపన్న కుటుంబం ఒక బాలుణ్ణి దత్తత తీసుకోవటానికి అనాథ శరణాలయం వస్తుంది. అజయ్ ఆర్య లలో ఎవరిని దత్తత తీసుకోవాలో సతమతమయిన వారి కోసం అజయ్ ఆర్యలు బొమ్మా బొరుసూ వేసుకొంటారు. ఆర్య గెలిచినా తన గెలుపూ అజయ్ గెలుపూ ఒకటే అని ఆర్య అజయ్ నే దత్తునిగా వెళ్ళ మంటాడు. పైకి బాధ నటించినా ఆర్య వేధింపు ల నుండి విముక్తి దొరికినందుకు లోలోపల సంతోషిస్తాడు అజయ్.
Song Credits:
Movie: Arya2 Cast: Allu Arjun,Kajal Aggarwal Music Director: Devi Sri Prasad Year: 2009 Label: Sony Music
Uppenantha Ee Prema Ki Telugu Lyrics:
ఉప్పెనేంత ఈ ప్రేమకి
గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
తీయనైనా ఈ బాధకి
ఉప్పునీరు కంట దేనికో
రెప్ప పాటు దురానికే విరహం ఎందుకో
నిన్ను చూసే ఈ కళ్ళకి
లోకమంత ఇంక ఎందుకో
రెండు అక్షరాలా ప్రేమకి
ఇన్ని శిక్షలెందుకో
ఐ లవ్ యు నా ఊపిరి ఆగి పోయిన
ఐ లవ్ యు నా ప్రాణం పోయిన
ఐ లవ్ యు నా ఊపిరి ఆగి పోయిన
ఐ లవ్ యు నా ప్రాణం పోయిన
ఉప్పెనేంత ఈ ప్రేమకి
గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
కనులలోకొస్తావు కళలు నరికేస్తావు
సెకనుకోసారైనా చంపేస్తావు
మంచులా ఉంటావు మంట పెడుతుంటావు
వెంటపడి నా మనసు మసి చేస్తావు
తీసుకుంటే నువ్వు ఊపిరి
పోసుకుంట ఆయువే చెలి
గుచ్చుకోకు ముళ్లులా మరి
గుండెల్లో సరా సరి
ఐ లవ్ యు నా ఊపిరి ఆగి పోయిన
ఐ లవ్ యు నా ప్రాణం పోయిన
ఉప్పెనేంత ఈ ప్రేమకి
గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
చినుకులే నిన్ను తాకి
మెరిసిపోతానంటే
మబ్బులే పోగేసి కాల్చేయన
చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే
తొలకరే లేకుండా పాతేయన
నిన్ను కోరి పూలు తాకితే
నరుకుతాను పూల తోటనే
నిన్ను చూస్తే ఉన్న చోటనే
తోడేస్తా ఆ కళ్ళనే
ఐ లవ్ యు నా ఊపిరి ఆగి పోయిన
ఐ లవ్ యు నా ప్రాణం పోయిన
ఐ లవ్ యు నా ఊపిరి ఆగి పోయిన
ఐ లవ్ యు నా ప్రాణం పోయిన
ఉప్పెనేంత ఈ ప్రేమకి
గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
Uppenantha Ee Prema Ki English Lyrics:
Uppenantha ee prema ki guppedantha gunde emito
Cheppaleni ee haayi ki bhaashe enduko
Teeyananina ee baadha ki uppuneeru kanta deniko
Reppa paatu dooranike viraham enduko
Oo Ninnu chuse e kallaki lokamantha inka enduko
Rendu aksharala e prema ki inni sikshalu enduko
I love you. naa oopiri aagipoina
I love you. naa pranam poina
Uppenantha ee prema ki guppedantha gunde emito
Cheppaleni ee haayi ki bhaashe enduko
Kanulalokosthaavu. kalalu narikesthaavu
Seconukosaraina champesthaavu…
Manchula vuntaavu. manta peduthunataavu
Ventapadi na manasu masi chesthaavu…
Teesukunte nuvvu oopiri posukunta aayuve cheli
Guchukoku mullula mari Gundello saraasari
I love you. naa oopiri aagipoina
I love you. naa pranam poina
Uppenantha ee prema ki guppedantha gunde emito
Cheppaleni ee haayi ki bhaashe enduko
Search more songs like this one
0 Comments