‘సందేహించకు మమ్మా రఘురాము ప్రేమను’
సి.పుల్లయ్య, ఆయన కుమారుడు సి.ఎస్.రావు దర్శకులుగా, లలితా శివజ్యోతి పిక్చర్స్ పతాకంపై శంకరరెడ్డి నిర్మించిన సినిమా లవకుశ. ఎన్టీఆర్, అంజలీదేవి, కాంతారావు, చిత్తూరు నాగయ్య ప్రధాన పాత్రధారులుగా ఈ పౌరాణిక చలనచిత్రం విడుదలై విజయం సాధించింది. సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు, కేవీ మహదేవన్. ఈ సినిమాలోని 'సందేహించకు మమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా' పాటను ఇక్కడ వీక్షించండి.
Song Credits:
Movie : Lava Kusa (1963)
Cast : N. T. Rama Rao,, Anjali Devi, T. L. Kanta Rao
Music : Ghantasala Venkateswara Rao
Lyrics : Samudrala Raghavacharya, Kosaraju, Vempati Sadasiva
Director : C. Pullaiah, C. S. Rao Producer : Shankar Reddy Banner : Lalitha Shivajyothi Films Release Date : 29 March 1963
Saṁdehiṁchagumammā in Telugu Lyrics:
పల్లవి:
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను ..... సీతమ్మా .....
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను ..... సీతమ్మా
సందేహించకుమమ్మా .....
చరణం 1:
ఒకే బాణము ఒకటే మాట ..... ఒక్క భామకే రాముని ప్రేమ .....
ఒకే బాణము ఒకటే మాట ..... ఒక్క భామకే రాముని ప్రేమ
మిన్నే విరిగిపడినా ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ...
మిన్నే విరిగిపడినా వ్రతభంగమ్ము కానీడమ్మా ఆ ఆ ఆ...
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా .....
సందేహించకుమమ్మా .....
చరణం 2:
రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు .....
రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు
నాదు జపము తపము నా కావ్యమ్మె వృథయగునమ్మా .....
నాదు జపము తపము నా కావ్యమ్మె వృథయగునమ్మా ఆ ఆ ఆ
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను ..... సీతమ్మా .....
Saṁdehiṁchagumammā in English Lyrics:
Pallavi:
Saṁdehiṁchagumammā raghurāmu premanu ..... sīdammā .....
saṁdehiṁchagumammā raghurāmu premanu ..... sīdammā
saṁdehiṁchagumammā .....
Saraṇaṁ 1:
Ŏge bāṇamu ŏgaḍe māḍa ..... ŏkka bhāmage rāmuni prema .....
ŏge bāṇamu ŏgaḍe māḍa ..... ŏkka bhāmage rāmuni prema
minne virigibaḍinā ... ā ā ā... ā ā ā... ā ā ā...
minne virigibaḍinā vradabhaṁgammu kānīḍammā ā ā ā...
Saṁdehiṁchagumammā raghurāmu premanu sīdammā .....
saṁdehiṁchagumammā .....
Saraṇaṁ 2:
Raghuguleśhuḍe dharmamu vīḍi maro bhāmado kūḍina nāḍu .....
raghuguleśhuḍe dharmamu vīḍi maro bhāmado kūḍina nāḍu
nādu jabamu tabamu nā kāvyammĕ vṛthayagunammā .....
nādu jabamu tabamu nā kāvyammĕ vṛthayagunammā ā ā ā
Saṁdehiṁchagumammā raghurāmu premanu ..... sīdammā .....
Search more songs like this one
0 Comments