Kodi oka konalo... Punju oka konalo...
Two identical sisters accidently meet and realize they are twins separated by their warring parents. They decide to transfer places in order to reunite with their parents, but they run into problems. లేత మనసులు తమిళంలో విజయం సాధించిన కుళందయుం దైవముం చిత్రానికి రీమేక్. తమిళ సినిమాకు పనిచేసిన జంట దర్శకులు కృష్ణన్ - పంజు ఈ సినిమాకు కూడ దర్శకులుగా పనిచేశారు. తమిళ సినిమాలో నటించిన జమున, కుట్టి పద్మినిలు ఈ సినిమాలో కూడా నటించారు. ఈ చిత్రం 1966, సెప్టెంబర్ 16న విడుదలైయింది.
Song Credits:
Movie Name : Letha Manasulu (1966)
Music Director : M.S.Viswanathan
Lyricist : Aarudra
Singer : P. Susheela
Kodi Oka Konalo Punju Oka Konalo Telugu Lyrics:
కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో
పిల్లలేమో తల్లడిల్లే ప్రేమలేని కానలో
కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో
పిల్లలేమో తల్లడిల్లే ప్రేమలేని కానలో
చరణం1:
పాలకొరకు లేగదూడ పరుగులెత్తి సాగును
పాలకొరకు లేగదూడ పరుగులెత్తి సాగును
పక్షి కూడ కూడు తెచ్చి పంచిపెట్టి మురియును
పక్షి కూడ కూడు తెచ్చి పంచిపెట్టి మురియును
తాతా తెలుసునా జాలి కలుగునా
తాతా తెలుసునా జాలి కలుగునా
విడివిడిగా జీవించే వేదనలే తీరునా.. వేదనలే తీరునా..
కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో
పిల్లలేమో తల్లడిల్లే ప్రేమలేని కానలో
చరణం 2 :
పొరుగు వాళ్ల పాపలాగ పెట్టి పుట్టలేదులే...
పొరుగు వాళ్ల పాపలాగ పెట్టి పుట్టలేదులే...
అమ్మతో నాన్నతో హాయి నోచుకోములే...
అమ్మతో నాన్నతో హాయి నోచుకోములే...
అమ్మా మరువదూ.. నాన్నా తలవడూ...
కన్నవాళ్ల కలుపుటకు మాకు వయసు లేదులే..
మీకు మనసు రాదులే... \\కోడి ఒక\\
Kodi Oka Konalo Punju Oka Konalo English Lyrics:
Kodi oka konalo... punju oka konalo...
Pillalemo talladille.. prema leni kanalo...
Kodi oka konalo... punju oka konalo...
Pillalemo talladille.. prema leni kanalo...
Pala koraku legaduda paruguletti saagunu...
Pala koraku legaduda paruguletti saagunu...
Pakshi kuda kudu thechchi panchi petti muriyunu...
Pakshi kuda kudu thechchi panchi petti muriyunu...
thathaa telusuna... jaali kaluguna...
thathaa telusuna... jaali kaluguna...
Vidividiga jeevinche vedanale teeruna.. vedanale teeruna..
Kodi oka konalo... punju oka konalo...
Pillalemo talladille.. prema leni kanalo...
Porugu vaalla paapalaaga petti puttaledule...
Porugu vaalla paapalaaga petti puttaledule...
Ammato naannatho hayi nochukomule...
Ammato naannatho hayi nochukomule...
Amma maruvadu.. naanna thalavadu...
Kannavalla kaluputaku maku vayasu ledule...
Meeku manasu radule...
Kodi oka konalo... punju oka konalo...
Pillalemo talladille.. prema leni kanalo...
Search more songs like this one
0 Comments