//stoobsugree.net/4/7308567 https://kauraishojy.com/4/7308567 Aa Naluguru (2004) Okkadai Ravadam Okkadai Povadam

Aa Naluguru (2004) Okkadai Ravadam Okkadai Povadam

Okkadai Ravadam Okkadai Povadam

Raghuram, a generous guy who prioritizes his moral beliefs above all else, takes extraordinary action when his family pressures him to give his children what they desire. ఆ నలుగురు అనేది 2004లో వచ్చిన ఓ తెలుగు సినిమా. మంచి కథా బలంతో నిర్మించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ నటన అపూర్వం. మనం ఎంత బాగా జీవించినా, ఎంత ధనం సంపాదించినా మనకు కావలసింది ఆ నలుగురు మనుషులే అనే మూల సిద్ధాంతం మీద తీసిన నంది ఉత్తమ చిత్రం ఇది.

Song Credits:

Movie Name : Aa Naluguru (2004) 

Music Director : R.P.Patnayak 

Lyricist : Chaithanya prasad 

Singer : S.P.Bala Subramanyam

Okkadai Ravadam Okkadai Povadam Telugu Lyrics:

ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల
వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ
మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయమనీ
నీ బరువూ...నీ పరువూ...మోసేదీ...
ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...

రాజనీ...పేదనీ, మంచనీ...చెడ్డనీ...భేదమే ఎరుగదీ యమపాశం
కోట్ల ఐశ్వర్యమూ...కటిక దారిద్ర్యమూ...హద్దులే చెరిపెనీ మరుభూమి
మూటలలోని మూలధనం...చేయదు నేడు సహగమనం
నీ వెంట...కడకంటా...నడిచేదీ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...

నలుగురూ మెచ్చినా...నలుగురూ తిట్టినా...విలువలే శిలువగా మోశావూ
అందరూ సుఖపడే...సంఘమే కోరుతూ...మందిలో మార్గమే వేశావూ
నలుగురు నేడు పదుగురిగా...పదుగురు వేలు వందలుగా
నీ వెనకే...అనుచరులై ...నడిచారూ...
ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...

పోయిరా నేస్తమా...పోయిరా ప్రియతమా...నీవు మా గుండెలో నిలిచావు
ఆత్మయే నిత్యమూ...జీవితం సత్యమూ...చేతలే నిలుచురా చిరకాలం
బతికిన నాడు బాసటగా...పోయిన నాడు ఊరటగా
అభిమానం...అనురాగం...చాటేదీ....
ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...


Okkadai Ravadam Okkadai Povadam English Lyrics:


Okkadai Ravadam Okkadai Povadam Naduma Ee Natakam Vidhi Yela
Venta Ye Bandhamu Raktha Sambandhamu ThoduGa Raduga Tudhi Vela
Maranamanedi Khayamani...Miglenu Keerthi Kayamani
Nee Baruvu... Nee Paruvu Mosedi..
Aa Naluguru...Aa Naluguru...Aa Naluguru...Aa Naluguru

Rajani Pedani Manchani Cheddani..Bhedhame Yerugadi Yemapasam
Okka Aishwrayamu Katika Daridryamu..Haddule Cheripenee Maru Bhumi
Mutalaloni Mooladhanam Cheyyadu Nedu Sahagamanam
Mana venta Tadi Kanta Nadichedi……
Aa Naluguru...Aa Naluguru...Aa Naluguru...Aa Naluguru

Naluguru mechina naluguru thittina viluvale siluvaga mosavu
Andaru sukhapade sangame koruthu mandilo maargame vesavu
Brathikina naadu baasataga poyina naadu oorataga
Abhimanam anuragam chaatedi…
Aa naluguru… aa naluguru…
Aa naluguru… aa naluguru…

Poyiraa nesthama poyiraa priyathama neevu maa gundelo nilichavu
Aathmaye nithyamu jeevitham sathyamu chethale niluchura chirakalam
Naluguru nedu paduguriga paduguru velu vandaluga
Nee venake anucharulai nadichaaru…
Aa naluguru… aa naluguru…
Aa naluguru… aa naluguru…

Search more songs like this one

Post a Comment

0 Comments